ABOUT FASTAG

ఫాస్టాగ్ లోని రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ ద్వారా ఫాస్టాగ్ కు అనుసంధానం చేసిన ప్రీ ప్రెయిడ్ లేదా సేవింగ్ ఖాతా నుంచి నేరుగా టోల్ చెల్లింపులకు అవకాశం కల్పిస్తుంది. ఫాస్టాగ్ ఉండటం వల్ల టోల్ ప్లాజాల వద్ద నగదు రహితరంగా అంటే ఎలక్ర్టానికి రూపంలో వేగంగా టోల్ రుసుమును చెల్లించే అవకాశం ఏర్పడుతుంది.